ETV Bharat / state

రేపు దిల్లీలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌.. పాల్గొననున్న సీఎం జగన్‌

author img

By

Published : Jan 29, 2023, 5:29 PM IST

CM Delhi Tour: సీఎం జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 31న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రేపు సా.4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి..సాయంత్రం 6.45 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు.

CM jagan
సీఎం జగన్‌

CM Delhi Tour: ఈనెల 31న జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 6గంటల 45నిమిషాలకు దిల్లీ చేరుకోనున్నారు. దిల్లీ లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.