ETV Bharat / state

SUICIDE: పిడుగురాళ్లలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

author img

By

Published : Aug 15, 2021, 12:52 PM IST

Updated : Aug 15, 2021, 3:48 PM IST

ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

12:42 August 15

పోలీసుల దర్యాప్తు

ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని మిలటరీ కాలనీలో దారుణం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఓ యువతి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ బండారు శ్రావణ్ కుమార్ భార్య మానస (27) ఈరోజు ఉదయం తన ఇద్దరు పిల్లలు షర్మిల (3), జ్యోతిర్మయి (2)లకు ఉరివేసి.. తాను కూడా ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు

Last Updated : Aug 15, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.