ETV Bharat / state

కనిపించని ఎన్నికల సందడి.. తుని మండలంలో ప్రత్యేక పాలనతో సరి

author img

By

Published : Jan 28, 2021, 2:06 PM IST

ఎన్నికలతో పంచాయితీల్లో సందడి నెలకొంది. కానీ.. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని 4 పంచాయతీల్లో అలాంటి వాతావరణం ఏ మాత్రం కనిపించడం లేదు.

With special rule in Tuni zone
తుని మండలంలో ప్రత్యేక పాలనతోసరి..

ఎన్నికలతో పంచాయితీల్లో సందడి నెలకొంది. కానీ.. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని 4 పంచాయతీల్లో ఏ మాత్రం ఆ సందడి లేదు. తుని మండలంలోని తాళ్లూరు, కుమ్మరిలోవ, రేఖవానిపాలెం, ఎస్‌.అన్నవరం పంచాయతీలను... తుని మున్సిపాలిటీలో కలిపేందుకు గతంలో ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాల నుంచి పలువురు అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కారణంగా.. ఎన్నికలకు దూరమై.. ప్రత్యేక అధికారి పాలన తెరమీదకు వచ్చింది.

ఇదీ చదవండి:

పీలేరులో ఎల్లమ్మ గుడి ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.