ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో మూడో దశ ఎన్నికలు ప్రారంభం

author img

By

Published : Feb 17, 2021, 11:25 AM IST

Updated : Feb 17, 2021, 12:07 PM IST

మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 6.30 గంటల నుంచే తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమయ్యాయి.

Third phase of elections begins in East Godavari district
తూర్పుగోదావరి జిల్లాలో మూడో దశ ఎన్నికలు ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వరకు మూడో విడత పోలింగ్ కొనసాగనుంది.

రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లంతా ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్నారు. రంపచోడవరం ఆర్డీవో సీనా నాయక్, ఏఎస్పీ బిందు మాధవ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.

ఇవీ చూడండి: నేడు మూడో దశ పంచాయతీ ఎన్నికలు

Last Updated : Feb 17, 2021, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.