ETV Bharat / state

ప్రమాదంలో...కోనసీమ లంక గ్రామాలు

author img

By

Published : Sep 7, 2019, 10:07 AM IST

గోదావరి వరద మళ్లీ పెరగుతోంది..కోనసీమ లంక గ్రామాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా.. గన్నవరం నియోజకవర్గం కాజ్వే పై వరద నీరు పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణం కష్టంమవుతోంది. నాటుపడవ ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. గౌతమి కోరంగి నది వరద నీరుతో పోటెత్తి ప్రవహిస్తోంది. నీరు క్రమంగా పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

floods

ప్రమాదంలో...కోనసీమ లంక గ్రామాలు

.

Intro:ap_vja_22_06_remdu_biklu_di_okaru_mruthi_av_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. రెండు బైకులు ఢీ కొన్న సంఘటనలు హెల్మెట్ ఉండి కూడా ధరించని వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పరిధిలోని రావిచర్ల ఆగిరిపల్లి అడ్డరోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న ఏపీ 16 ఈ సి 41 58 మరియు ఏపీ 16 ఈ సి 94 15 నెంబర్లు గల మోటర్ బైకులు ఢీ కొనడంతో విజయవాడలో నివసించే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ప్రమాదంలో ఆగిరిపల్లి యాదవ బజార్ కి చెందిన నక్కిన బోయిన సుబ్బారావు కుమారుడు వెంకటేశ్వరరావు కు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ తరలించారు ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలియపరిచారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కి నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తి మృతి


Conclusion:రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తి మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.