తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద మందుబాబులు భౌతిక దూరమే మరిచారు. ఒకరినొకరు అంటిపెట్టుకుని మందు కొనుక్కునేందుకు ఎగబడుతున్నారు. కుటుంబాల క్షేమాన్ని మరిచిపోయి వీరు వ్యవహరిస్తున్న తీరు అందర్ని ఆందోళన కలిగిస్తుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి. వివేకా కేసులో సిట్ దర్యాప్తు నివేదికను అధ్యయనం చేస్తున్న సీబీఐ