ETV Bharat / state

అన్నవరం సత్యదేవుని ఆలయానికి విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్

author img

By

Published : Jan 22, 2021, 11:11 AM IST

అన్నవరం సత్యనారాయణ స్వామిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ సీవీ.నాగార్జున దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Chairman CV Nagarjuna in the presence of Annavaram Satyadev
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ సీవీ.నాగార్జున రెడ్డి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఎంపీ అభ్యర్థిపై వారంలో నిర్ణయం: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.