ETV Bharat / state

హార్స్​లీ హిల్స్ ఘాట్ రోడ్​లో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

author img

By

Published : Jan 19, 2020, 10:59 PM IST

చిత్తూరు జిల్లాలోని హార్స్​లీ హిల్స్ ఘాట్​ రోడ్​లో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

two people are injured im horsely hills ghat road accident in chittor district
హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం..

హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం..

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని హార్స్​లీ హిల్స్ ఘాట్ రోడ్డు​లో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన యువకులు శంకర్, కేశవ్​ తీవ్రంగా గాయపడ్డారు. అడ్వెంచర్ ఫెస్టివల్ 2020 తిలకించడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పోలీసులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

లైవ్​ అప్​డేట్స్​: అమరావతి ప్రాంతంలో ఆగని రైతుల పోరు

Intro:


Body:ap-tpt-78-19-car-dvichekravahanam dee-Av-Ap10102

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని బీ.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో తిరుపతికి చెందిన యువకులు శంకర్, కెశవ్ లు తీవ్రంగా గాయపడ్డారు.
హార్సిలీ హిల్స్ లో జరుగుతున్న అడ్వెంచర్ ఫెస్టివల్ 20 20 తొలగించడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది క్షతగాత్రులను పోలీసులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


R.sivaReddy kit no 863 tbpl ctr
8008574616


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.