ETV Bharat / state

శ్రీకాళహస్తిలో కర్ఫ్యూను​ పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ

author img

By

Published : May 18, 2021, 6:43 PM IST

Updated : May 18, 2021, 8:04 PM IST

శ్రీకాళహస్తిలోని కర్ఫ్యూను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

శ్రీకాళహస్తిలో లాక్​డౌన్​ పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ
శ్రీకాళహస్తిలో లాక్​డౌన్​ పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కర్ఫ్యూను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. లాక్​డౌన్ సమయంలో అనవసరంగా బయట తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బాధ్యతారాహిత్యంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 లోపు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

'ఏపీలో చాపకింద నీరులా బ్లాక్ ఫంగస్'

కరోనాను జయించిన 9 నెలల తర్వాతే టీకా!

Last Updated : May 18, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.