ETV Bharat / state

మదనపల్లెలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

author img

By

Published : Dec 14, 2020, 3:22 PM IST

మదనపల్లెలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు సురేష్​ని అరెస్ట్​ చేసి కేసు నమోదు చేశారు.

Police seized liquor
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

కర్ణాటక నుంచి మదనపల్లెకు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో రెండు లక్షలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు.. నిందితుడు సురేష్​పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ముందస్తు సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.