ETV Bharat / state

బీటీ కళశాలలో డివిజన్​ స్థాయి యువజనోత్సవాలు

author img

By

Published : Sep 19, 2019, 11:38 AM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బీటీ కళశాలలో డివిజన్​ స్థాయి యువజనోత్సవాలు అలరించాయి. సెట్విన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

నృత్యం చేస్తున్న విద్యార్థులు

ఘనంగా బీటీ కళశాల యువజనోత్సవం 2019
సాంస్కృతిక కళల ద్వారా మేధస్సు, శరీర దారుఢ్యం అభివృద్ధి చెందతాయని మదనపల్లె బీటీ కళశాల ప్రిన్సిపల్​ అభిప్రాయపడ్డారు. సెట్విన్​ ఆధ్వర్యంలో కాలేజీలో జరిగిన డివిజన్​ స్థాయి యువజనోత్సవాలు అలరించాయి. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జానపద గీతాలాపన, ఉపన్యాస పోటీల్లో ఉత్సహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇవీ చదవండి...అలరించిన వైకుంఠపురం దేవస్థానం నవరాత్రి ఉత్సవాలు

Intro:ap_cdp_43_18_ttd_bord_member ga_prasad_avb_ap10041
place: proddatur
reporter: madhusudhan

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది. అందులో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా పట్టణ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ కుమార్ కు స్థానం దక్కింది దీంతో ఆయన హర్షం వ్యక్తం చేసారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట మేరకు తాను తితిదే పాలక మండలి సభ్యునిగా ఎంపిక అయ్యేందుకు కృషి చేశారన్నారు. సముచిత స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిప్పగిరి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. తనపై వారికున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలందిస్తానని చెప్పారు తనకిచ్చిన పదవికి తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు

బైట్: చిప్పగిరి ప్రసాద్ కుమార్, తితిదే పాలక మండలి సభ్యులు, ప్రొద్దుటూరు


Body:ఆ


Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.