ETV Bharat / state

ఓటుకు నోటు.. మనకే చేటు!

author img

By

Published : Apr 4, 2019, 1:28 PM IST

అనంతపురం నగరంలోని ప్రధాన కూడలిలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమం జరిగింది. స్వీప్ ఆధ్వర్యంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు.

ఓటు హక్కు అవగాహన కార్యక్రమం

ఓటు హక్కు అవగాహన కార్యక్రమం
అనంతపురం నగరంలోని ప్రధాన కూడలిలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.స్వీప్ ఆధ్వర్యంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి వీర పాండ్యన్ పిలుపునిచ్చారు. నోటు వద్దు ముద్దు, ఓటుకు నోటు మనకే చేటు అనే నినాదాలతో విద్యార్థులు ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు.

ఇవి చదవండి

భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యం: దేవినేని హంస

Baghpat (UP), Apr 04 (ANI): While addressing a public rally in Uttar Pradesh's Baghpat, Rashtriya Lok Dal (RLD) chief Chaudhary Ajit Singh takes dig at Prime Minister Narendra Modi. He said, "Ye bhaiya itna hoshiyar aur shatir aadmi hai, agar ye Sri Lanka chala jaata na, laut ke kehta Ravana ko maine hi maara. Kyonki desh mein aur kisi ne to kuch kiya hi nahi".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.