ETV Bharat / state

హిందూపురంలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

author img

By

Published : May 26, 2021, 10:35 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో ఆక్సిజన్ ప్లాంట్​ను మంత్రి శంకర్ నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు.

oxygen-plant-launched-in-hindupuram-ananthapuram-district
హిందూపురంలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

హిందూపురంలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్​తో కలిసి మంత్రి శంకర్ నారాయణ ప్రాంట్​ను ప్రారంభించారు. కరోనా కారణంగా ప్రాణవాయువు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ ఏర్పాటు చేసినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. కరోనా బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీచదవండి.

తితిదేతో చర్చకు సిద్ధమైన హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.