ETV Bharat / state

రాజన్న బాటలోనే జగనన్న నడుస్తున్నారు: మంత్రి శంకర్​ నారాయణ

author img

By

Published : Mar 12, 2021, 12:07 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను.. సీఎం జగన్ అనుసరిస్తున్నారని మంత్రి శంకర్​ నారాయణ అన్నారు. వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సంబరాలు జరుపుకున్నారు.

minister shankar narayana participates in ycp formation day celebrations at ananthapur
రాజన్న బాటలోనే జగనన్న నడుస్తున్నారు: మంత్రి శంకర్​ నారాయణ

వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంత్రి శంకర్​ నారాయణ సహా పలువురు వైకాపా నేతలు కలిసి పార్టీ కార్యాలయంలో.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాజన్న బాటలోనే.. జగనన్న నడుస్తున్నారని మంత్రి కొనియాడారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా: కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.