ETV Bharat / state

7 నుంచి లేపాక్షి ఉత్సవాలు.. గోడ పత్రిక ఆవిష్కరణ

author img

By

Published : Mar 4, 2020, 6:49 PM IST

ప్రాచీన సంస్కృతి వైభవం ఉట్టిపడేలా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్​ నారాయణ చెప్పారు. ఈ నెల 7,8 తేదీల్లో జరగనున్న లేపాక్షి ఉత్సవాల గోడ పత్రికను.. అనంతపురం జిల్లా పెనుకొండ సబ్​ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. రాయలసీమ సంస్కృతిని తెలియజేసేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు.

lepakshi utsav poster relesed by minister shankar narayana
లేపాక్షి ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

లేపాక్షి ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

ఇదీ చదవండి:

గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.