ETV Bharat / state

అనంతలో భారీ వర్షాలు... పొంగుతున్న వాగులు, వంకలు

author img

By

Published : Sep 14, 2020, 12:55 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

heavy rains in vuravakonda
జలకళ సంతరించుకున్న వాగులు, వంకలు


అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుధగవి చెరువు పొంగి పొర్లుతోంది. భారీ వర్షం పడడంతో బుధగవి చెరువును చూడ్డానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ మండలల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్నాయి. ఈ వర్షాలతో వేరుశనగ, వరి పంట సాగు చేసే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

సోము వీర్రాజు జట్టులో వారిద్దరికీ కీలక బాధ్యతలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.