ETV Bharat / state

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

author img

By

Published : Dec 18, 2019, 8:29 PM IST

అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల భారమే కారణమని కుటుంబీకులు తెలిపారు.

farmer suicide due to unbearable financial crisis at ananthapur district
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామానికి చెందిన మల్లికార్జున అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన వేరొక రైతు వద్ద 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని... పొలం సాగు చేస్తున్నాడు. వేరుశెనగ పంట వేయగా... అది పూర్తిగా ఎండిపోయి...దాదాపు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కుటుంబసభ్యులు తెలిపారు. అప్పుల భారం భరించలేక పొలంలో పురుగు ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కన్న తల్లే కడతేర్చింది.. కిడ్నాప్ డ్రామా ఆడింది

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది.

అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు పొలంలో వేసిన పంట వాతావరణ పరిస్థితుల వల్ల ఎండిపోతుంటే పంట కోసం తెచ్చిన అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోతుండడంతో దిక్కుతోచని ఆ పంట పొలలా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున (47) అదే గ్రామంలో 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సంవత్సరం వేరుశెనగ వేశాడు అది పూర్తిగా ఎండిపోయింది మరో పొలంలో వేసిన వేరుశనగ వేసాడు. అది పూర్తిగా తడిచి పోవడంతో దాదాపు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని దీంతో అప్పుల భారం భరించలేక గత రాత్రి పొలం లో పురుగు ముందు సేవించి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Body:బైట్ 1 :మృతుడి కుమారుడు


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 18-12-2019
sluge : ap_atp_71_18_farmer_suside_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.