ETV Bharat / state

కొబ్బరి చెట్టుపై పిడుగుపాటు.. చూస్తుండగానే

author img

By

Published : Apr 19, 2022, 10:05 PM IST

Lightning strikes a coconut tree in Anantapur district: అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కూడేరు మండలం చోళసముద్రం గ్రామంలోని ఈశ్వరప్ప ఇంట్లోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. ఈ పిడుగుపాటుకు చెట్టు కాలిపోయింది. దాదాపు 20 సెకండ్ల పాటు చెట్టు కాలిపోతూ కనిపించింది. అయితే.. ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి ప్రమాదం జరగలేదు.

Coconut tree catches fire after lightning strikes
కొబ్బరిచెట్టుపై పిడుగుపాటు

అనంతపురం జిల్లాలో కొబ్బరి చెట్టుపై పిడుగుపాటు

ఇదీ చదవండి: జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.