ETV Bharat / state

'ప్లాస్మా దానం చేయండి..కరోనా జయించేలా చేయండి'

author img

By

Published : Aug 16, 2020, 11:20 PM IST

ఫ్రెండ్స్ టు సపోర్ట్ ఓ.ఆర్.జి అనే వెబ్​సైట్​ పోస్ట్​ర్​ను అనంతపురం జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు విడుదల చేశారు. కరోనా జయించి ప్లాస్మా దానం చేయాలనుకునేవారు ఈ వెబ్​సైట్​లో లాగిన్​ అవ్వాలని కోరారు.

ananthapur collector release poster for plasma donAtion website
అనంతపురం జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు

అనంతపురంలోని తన నివాసంలో కలెక్టర్​ గంధం చంద్రుడు ఫ్రెండ్స్ టు సపోర్ట్ ఓ.ఆర్.జి (friends2support.org) వెబ్ సైట్ పోస్టర్లను విడుదల చేశారు. కరోనా బాధితులు వైరస్​ నుంచి బయటపడేందుకు ఆ వైరస్​ నుంచి కోలుకున్నవారు తమవంతు బాధ్యతగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేయాలనుకునేవారు ఈ వెబ్​సైట్​కు లాగిన్​ కావాలని తెలిపారు. వీలున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి :

కరోనాతో భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు: కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.