ETV Bharat / city

విశాఖలో ముగిసిన యువజనోత్సవాలు

author img

By

Published : Jun 23, 2019, 11:38 PM IST

Updated : Jun 23, 2019, 11:46 PM IST

విశాఖ కళాభారతి వేదికగా 5రోజులపాటు జరిగిన యువజనోత్సవాలు ముగిశాయి.

విశాఖలో ముగిసిన యువజనోత్సవాలు

విశాఖలో ముగిసిన యువజనోత్సవాలు

విశాఖ కళాభారతి వేదికగా మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నేతృత్వంలో సంగీత, నృత్య యువజనోత్సవాలు జరిగాయి. కోల్​కత్తాకు చెందిన ఆత్రేయదత్త, అనుస్మితా భట్టాచార్జీలు ఒడిసి నృత్యంతో అలరించారు. మొత్తం 5రోజులపాటు జరిగిన ఈ యువజనోత్సవాల్లో పలు రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...

ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు... హాజరుకానున్న సీఎం

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి

మోపిదేవి ఆలయం ప్రక్కన డ్రైనేజి సమస్య కంపు కొడుతున్న వాసన వలన భక్తుల సమస్యలు
ఆలయంలో ఉప్పు నీరు వలన సమస్యలు
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి అంటున్న భక్తులు


Body:మోపిదేవి ఆలయం ప్రక్కన డ్రైనేజి సమస్య కంపు కొడుతున్న వాసన వలన భక్తుల సమస్యలు
ఆలయంలో ఉప్పు నీరు వలన సమస్యలు
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి అంటున్న భక్తులు


Conclusion:మోపిదేవి ఆలయం ప్రక్కన డ్రైనేజి సమస్య కంపు కొడుతున్న వాసన వలన భక్తుల సమస్యలు
ఆలయంలో ఉప్పు నీరు వలన సమస్యలు
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి అంటున్న భక్తులు
Last Updated : Jun 23, 2019, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.