దైనందిన జీవన శైలిలో భాగంగా వయస్సుకు తగిన వ్యాయామం, యోగాసనాలు వేసేందుకు ఫిట్ ఇండియా ఉద్యమం దారి తీస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన...ఫిట్ ఇండియా ఆరోగ్య నియమాలు తెలుగు భాషలోనూ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.