ETV Bharat / city

గీతం విశ్వవిద్యాలయంలో 'జెమ్'​ యువజనోత్సవాలు

author img

By

Published : Jan 24, 2020, 7:06 PM IST

ఈ నెల 31 నుంచి గీతం విశ్వవిద్యాలయంలో జెమ్​ పేరిట యువజనోత్సవాల జరగనున్నాయి. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జెమ్​ సీఈవో విహార్​ వర్మ తెలిపారు.

gitam excellence meet in vizag
గీతం విశ్వవిద్యాలయంలో 'జెమ్'​ పేరిట యువజనోత్సవాలు

గీతం విశ్వవిద్యాలయంలో 'జెమ్'​ యువజనోత్సవాలు

విశాఖలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా ఈనెల 31 నుంచి రెండు రోజులపాటు జాతీయ స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో గత 20 ఏళ్లుగా 'జెమ్' పేరిట యువజనోత్సవాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వివిధ కమిటీలుగా ఏర్పడి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని జెమ్​ సీఈవో విహార్ వర్మ తెలిపారు. 150 కళాశాలల నుంచి సుమారు 15 వేల మంది విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి :

ఆంధ్ర వర్శిటీలో 'ఐడల్'.. ఉర్రూతలూగించిన నృత్యాలు

Intro:Ap_Vsp_61_24_Gitam_Excellence_Meet_Ab_AP10150


Body:విశాఖలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా ఈనెల 31 నుండి రెండు రోజులపాటు జాతీయ స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నారు యువతలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జెమ్ పేరిట యువజనోత్సవాల ను గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహిస్తోంది విద్యార్థులు వివిధ కమిటీలు గా ఏర్పడి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు మీడియా కమిటీ మార్కెటింగ్ టీం ఈవెంట్ మేనేజ్మెంట్ కమిటీ ఆతిథ్య కమిటీ కల్చరల్ టీం ఈ ఉత్సవాల్లో ప్రధానంగా పనిచేయనున్నాయని జెమ్సీఈవో విహార్ వర్మ తెలిపారు 150 కళాశాలల నుంచి సుమారు 15 వేల మంది విద్యార్థులు హాజరవనున్నట్లు చెప్పారు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలతో రెండు రోజులపాటు యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ ఉత్సవాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను మేనేజ్మెంట్ నిపుణతను పెంపొందించాలి అన్నది ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు వెల్లడించారు
---------
బైట్ విహార్ వర్మ గీతం ఎక్స్లెన్స్ మీట్ సీఈవో విశాఖ
--------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.