ETV Bharat / city

రూ.75 లక్షల పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన

author img

By

Published : Dec 31, 2019, 8:08 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నంలో రూ.75 లక్షల విలువైన పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రి, గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

రూ.75 లక్షల పనులకు మంత్రి అవంతి శంకుస్థాపనలు
రూ.75 లక్షల పనులకు మంత్రి అవంతి శంకుస్థాపనలు

విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో కాలువలు, రహదారుల నిర్మాణానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేశారు. వీటిని సుమారు రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక గురుకుల బాలికల విద్యాలయం తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఆయన.. అక్కడి వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాలయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి సిబ్బందికి సూచించారు.

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు

ఇదీ చూడండి:

విశాఖ ఉత్సవ్ లో.. మైమరపించిన పూబంతుల సోయగం

Intro:Ap_Vsp_106_31_Sankusthapanalu_Mantri_Avanthi_Ab_AP10079
బి రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా


Body:విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలో పలు వార్డుల్లో సుమారు 75 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాలువలు రహదారుల నిర్మాణానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేశారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక గురుకుల బాలికల విద్యాలయం తనిఖీలు నిర్వహించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యాలయంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాలయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు
బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్రమంత్రి


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.