ETV Bharat / city

కరోనా కాటు.. నాలుగు రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

author img

By

Published : Apr 20, 2021, 1:18 PM IST

Updated : Apr 20, 2021, 2:13 PM IST

Corona
కరోనా

13:14 April 20

విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం

కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా మహమ్మారి ఓ న్యాయవాది కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కరోనాతో 4 రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికులను సైతం కలచివేసింది.

వైరస్​ సోకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది దినేశ్‌ తండ్రి ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడువగా.. మధ్యాహ్నం దినేశ్‌ మృతి చెందాడు. 3 రోజుల క్రితం కొవిడ్​ కారణంగా దినేశ్‌ తల్లి, బాబాయి మరణించారు.

ఇదీ చదవండి:

మచిలీపట్నంలో రాత్రి 7 గంటల వరకే షాపులకు అనుమతి

Last Updated : Apr 20, 2021, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.