ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Nov 20, 2021, 3:01 PM IST

.

Top news 3pm etvbharat
Top news 3pm etvbharat

  • DEATHS DUE TO RAINS: వర్షాలకు 21మంది మృతి
    రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వరదల తీవ్రత వల్ల చిత్తూరు, కడప జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు నేడు శెలవు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • TIRUPATI RAINS: జలదిగ్బంధంలో తిరుపతి.. వరద ముంపులో కాలనీలు
    తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • BALAKRISHNA FIRE ON YCP : 'విర్రవీగి మాట్లాడేవారు జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోవాలి'
    చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలను నందమూరి కుటుంబసభ్యులు తీవ్రంగా ఖండించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ... అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొట్టంలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • KADAPA RAINS: మైలవరం జలాశయం వద్ద హైఅలెర్ట్.. నేడు విద్యా సంస్థలకు సెలవు
    భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లాలో(rains in kadapa district) నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేశంలో అక్రమంగా నివసిస్తున్న 9మంది అరెస్ట్​​
    దేశంలో కొన్నాళ్లుగా అక్రమంగా నివసిస్తున్న తొమ్మిది మంది వలసదారులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను బంగ్లాదేశీయులుగా(Bangladesh immigrants in India) గుర్తించిన అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'MSP డిమాండ్ నెరవేర్చితేనే రైతు ఉద్యమం ఆగుతుంది'
    కనీస మద్దతు ధరపై(MSP) కేంద్రం హామీ ఇచ్చేంతవరకు రైతులు ఉద్యమం ఆపబోరని చెప్పారు భాజపా ఎంపీ వరుణ్ గాంధీ(varun gandhi news). దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రధాని మానసపుత్రిక ' ఐఎఫ్​ఎస్​సీ ' పురోగతిపై కీలక చర్చ!
    గుజరాత్​లోని గిఫ్ట్​ సిటీ(GIFT City in Gujarat ) ద్వారా.. ఎయిర్​క్రాఫ్ట్ లీజింగ్, బులియన్ ట్రేడింగ్, గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ప్రధాని మోదీ మానసపుత్రిక అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్​ఎస్​సీ) పురోగతి, అభివృద్ధపై నేడు గిఫ్ట్​ సిటీలో కీలక చర్చ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అఫ్గాన్‌పై పాక్‌ కుటిల వ్యూహం- అభివృద్ధి అజెండాతో భారత్‌
    అఫ్గాన్‌ పరిస్థితులపై చర్చకు పాక్‌, చైనాలను భారత్‌ ఆహ్వానించినా.. అవి హాజరు కారాదని నిర్ణయించుకున్నాయి. భారత్‌, రష్యా, ఇరాన్‌తోపాటు ఐదు మధ్యాసియా దేశాలు సమావేశంలో పాల్గొని, అఫ్గాన్‌ ప్రజల సంక్షేమానికి సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటవ్వాలని, భద్రత పటిష్ఠానికి సంయుక్త చర్యలు చేపట్టాలని పిలుపిచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నా కెరీర్​పై డివిలియర్స్​ ప్రభావం చాలా ఉంది'
    భారత్​ తరఫున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్​లోనే అదరగొట్టాడు యువ పేసర్ హర్షల్ పటేల్(harshal patel news). ప్రముఖ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తన కెరీర్​పై చాలా ప్రభావం చూపాడని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత
    టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది(kaikala satyanarayana news). అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకోవాలని అభిమానులు, సినీప్రముఖులు కోరుకుంటున్నారు(kaikala satyanarayana health). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.