ETV Bharat / city

HC On YSR Statue: వైఎస్ విగ్రహం ఏర్పాటు ఆపాలని పిటిషన్.. హైకోర్టులో విచారణ

author img

By

Published : Aug 12, 2021, 5:14 PM IST

ఒంగోలు - కర్నూలు రోడ్డులో వైఎస్ విగ్రహ ఏర్పాటును ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్​పై కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.

Petition in hc over YSR statue at ongole
వైఎస్ విగ్రహం ఏర్పాటు ఆపాలని పిటిషన్

ఒంగోలు - కర్నూలు రోడ్డులో వైఎస్ విగ్రహ ఏర్పాటును ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టు నిబంధనలు, రాష్ట్ర జీవోలను పట్టించుకోలేదని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విగ్రహం ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేసింది. పిటిషన్​పై కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

వెలకట్టలేని ప్రేమ.. భర్తకు గుడి కట్టి నిత్యం పూజలు!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.