ETV Bharat / city

విజయవాడలో న్యాయవాదుల నిరసన

author img

By

Published : May 29, 2020, 10:10 AM IST

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలకు డిమాండ్​ చేస్తూ విజయవాడ అజిత్​సింగ్ నగర్​లో న్యాయవాదులు నిరసన చేపట్టారు.

Lawyers protest in Vijayawada
విజయవాడలో న్యాయవాదుల నిరసన

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను కించపరిచేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అజిత్​సింగ్​నగర్​లో న్యాయవాదులు నిరసన చేపట్టారు. బీ.ఆర్.అంబేడ్కర్​లా అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఇదీ చదవండి..

శునకాన్ని చంపిన వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.