ETV Bharat / city

durga temple: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

author img

By

Published : Oct 10, 2021, 10:14 PM IST

దుర్గమ్మ దర్శనార్ధం ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. అక్కడి ఏర్పాట్లపై భక్తుల నుంచి జేసీ శివశంకర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనార్ధం భక్తులు పోటెత్తారు. క్యూలైన్​లో భక్తుల లోటుపాట్లపై అధికారులు ఫోకస్ చేశారు. అమ్మవారి సన్నిధానం క్యూలైన్​లో కాలినడకన జాయింట్ కలెక్టర్ శివశంకర్ వచ్చారు. అక్కడి ఏర్పాట్లపై భక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. భక్తుల సూచనల మేరకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను జేసీ ఆదేశించారు.

ఇదీ చదవండి:
జస్టిస్ అరూప్ గోస్వామికి గవర్నర్ బిశ్వభూషణ్ సత్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.