ETV Bharat / city

అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

author img

By

Published : Jun 11, 2020, 8:20 PM IST

దళిత వైద్యురాలు అనితారాణి పై జరుగుతున్న అక్రమాలని ఖండిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినతిపత్రం అందజేశారు. డాక్టర్ అనితారాణికి తెదేపా ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె తెలిపారు.

former MLA  memorandum given ambedkar  statue at krishna district
అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

దళిత వైద్యురాలు అనితారాణిపై జరుగుతున్న కుట్రను ఖండిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి మాజీ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య వినతిపత్రం అందజేశారు. సీఎం జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, మహిళలు అంటే తనకు గౌరవం ఉన్నట్లు ముచ్చట్లు చెప్పారని... దళిత వైద్యురాలు అనితారాణి పట్ల ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. అనితారాణి పట్ల వైకాపా నాయకులు నీచంగా ప్రవర్తిస్తున్నా... అధికారులు పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు.

ఇదీ చదవండి:

పీజీ వైద్య విద్య విద్యార్థుల పిటిషన్​పై హైకోర్టులో విచారణ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.