ETV Bharat / city

గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

author img

By

Published : Oct 29, 2021, 9:32 PM IST

face to face interview with krishna district sp siddharth koushal over drugs issues
గంజాయి రవాణా జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

మత్తు దందాపై కృష్ణా జిల్లా పోలీసులు నిఘా పెంచారు. జిల్లాలో తనిఖీలు చేసి, ఒక్కరోజులోనే 14 కేసులు నమోదు చేశారు. జిల్లాలో గంజాయి రవాణా జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్న.. జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తో "ఈటీవీ భారత్" ముఖాముఖి.

మత్తు దందాపై కృష్ణా జిల్లా పోలీసులు నిఘా పెంచారు. జిల్లాలో తనిఖీలు చేసి, ఒక్కరోజులోనే 14 కేసులు నమోదు చేశారు. 24 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి, గుట్కా లాంటి హానికర మత్తుపదార్థాలను విక్రయిస్తున్న, తరలిస్తున్న 2,500 మంది నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

వరుస నేరాలకు పాల్పడుతున్న వారిపై.. హిస్టరీ షీట్లు తెరిచేందుకు సైతం పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో గంజాయి రవాణా జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నాటుసారా, మద్యం తరలిస్తున్న వారిపై 5,850 కేసులు నమోదు చేసినట్లు చెబుతున్న జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తో.. "ఈటీవీ భారత్" ముఖాముఖి.

గంజాయి రవాణా జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చెక్ పోస్టులు: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

ఇదీ చదవండి:

Farmers Maha Padayatra: అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.