ETV Bharat / city

ఇది ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా ? : సీపీఐ రామకృష్ణ

author img

By

Published : Mar 1, 2021, 3:08 PM IST

ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నిర్భందాన్ని ఆయన ఖండించారు.

cpi state secretary Ramakrishna fires on ycp on detaining chandrababu at renigunta airport
ఇది ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా? : సీపీఐ రామకృష్ణ

రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడాన్ని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందా, నియంత రాజ్యమా అని నిలదీశారు.


ఇదీ చదవండి:

పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.