ETV Bharat / city

APMDC : ఏపిఎండిసి ద్వారా ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి -విసిఎండి వెంకటరెడ్డి

author img

By

Published : Mar 12, 2022, 8:53 AM IST

APMDC :ఏపిఎండిసి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుందని ఆసంస్థ విసిఎండి వెంకటరెడ్డి అన్నారు. 2వేల కోట్ల రుపాయల పెట్టుబడితో ఉత్పత్తి ప్రారంభించిన ఈ సంస్థ ఏటా 12 వందల కోట్ల ఆదాయాన్ని గడిస్తుందని తెలిపారు.

APMDC
APMDC

APMDC :ఏపిఎండిసి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుందని ఆసంస్థ విసిఎండి వెంకటరెడ్డి అన్నారు. 2వేల కోట్ల రుపాయల పెట్టుబడితో ఉత్పత్తి ప్రారంభించిన ఈ సంస్థ ఏటా 12 వందల కోట్ల ఆదాయాన్ని గడిస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్ లోని సుల్యారీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి జరుగుతుండగా, 110 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఈ గని పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు.22సంవత్సరాల వరకూ ఈ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు.

ఏపిఎండిసి ద్వారా ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి -విసిఎండి వెంకటరెడ్డి

ఇదీ చదవండి : జంగారెడ్డిగూడెంలో మరణాల మిస్టరీ.. రెండ్రోజుల్లో 15 మంది కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.