ETV Bharat / city

Raghurama: తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ మరో పిటిషన్​.. ఎందుకంటే..

author img

By

Published : Sep 14, 2021, 11:55 AM IST

Updated : Sep 14, 2021, 12:22 PM IST

mp raghurama krishnaraju files petition in ts high court
తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్

11:51 September 14

తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్

సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని రఘురామ కోరటంతో.. మధ్యాహ్నం 2.30 తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

ఇదీ చదవండి: 

Fiber net case: సీఐడీ ఎదుట హాజరైన హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌

Last Updated : Sep 14, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.