ETV Bharat / city

AIRGUN: సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ కలకలం...యువకుడు మృతి

author img

By

Published : Nov 4, 2021, 11:20 AM IST

సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం...యువకుడు మృతి
సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం...యువకుడు మృతి

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం రేపింది. నిన్న రాత్రి సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ పేలి యువకుడు మృతి (young man was killed when an airgun exploded) చెందాడు. ప్రమాదవశాత్తు యువకుడి చేతిలో ఎయిర్​గన్​ పేలడంతో... యువకుడు మృత్యువాతపడ్డాడు.

మృతుడు హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన ముసాఫ్‌గా గుర్తించారు. స్నేహితులతో కలిసి సలాఖపూర్‌లో బంధువుల ఇంటికి ముసాఫ్​ వెళ్లగా... అక్కడ జరిగిన ఈ ప్రమాదం అతన్ని బలితీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త చదవండి: మహా పాదయాత్రకు అపూర్వ మద్దతు.. ఇవాళ 11 కి.మీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.