ETV Bharat / city

స్పైస్​జెట్ విమానం టైర్ పంక్చర్... ​తప్పిన ప్రమాదం..!

author img

By

Published : Nov 22, 2019, 10:27 PM IST

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్​జెట్​ విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతుండగా విమాన చక్రం టైర్ పంక్చర్ అయింది.

Missing accident to spice jet aircraft at renigunta airport


చిత్తూరు జిల్లా రేణిగుంటలో స్పైస్‌జెట్‌ విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతుండగా స్పైస్‌జెట్‌ విమాన చక్రం టైర్ పంక్చర్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్‌ మీదుగా రేణిగుంట చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. మరమ్మతులు చేసేందుకు చెన్నై నుంచి సిబ్బందిని రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో అన్ని బార్ల లైసెన్సులు రద్దు... ఉత్తర్వులు జారీ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.