ETV Bharat / city

తిరుమలలో.. వైభవంగా గరుడ వాహనసేవ

author img

By

Published : Oct 21, 2021, 10:38 AM IST

తిరుమలలో వైభవంగా గరుడ వాహనసేవ
తిరుమలలో వైభవంగా గరుడ వాహనసేవ

తిరుమలలో స్వామివారికి పౌర్ణమి గరుడవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా.. తిరుమాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.

తిరుమలలో వైభవంగా గరుడ వాహనసేవ

తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో సర్వాలంకార భూషితుడైన స్వామివారు.. గరుడవాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు. తిరుమాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.

ఇదీ చదవండి: Tirumala: వచ్చే నెల నుంచి శ్రీవారి దర్శన టికెట్లు పెంచనున్న తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.