ETV Bharat / city

Fire Accident: తిరుమలలో అగ్నికి ఆహుతైన కారు

author img

By

Published : May 31, 2022, 10:45 AM IST

Fire Accident
కారు దగ్ధం

Fire Accident: తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారు దగ్ధమైంది. షార్ట్‌సర్క్యూట్‌తో కారణంగా ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది.

కారు దగ్ధం

Fire Accident: తిరుపతి జిల్లా తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుల వాహనంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒకసారిగా ఇంజన్​లో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో క్షణాల్లో కారులో మంటలు అంటుకోవడంతో భక్తులు పరుగులు తీశారు. అక్కడున్న తితిదే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.