ETV Bharat / city

వర్షంలో చెట్టు కిందకు ఇద్దరు మహిళలు.. పిడుగుపడి దారుణం!

author img

By

Published : Apr 21, 2022, 4:49 PM IST

Updated : Apr 21, 2022, 7:12 PM IST

two-women-were-killed-in-a-lightning-strike
two-women-were-killed-in-a-lightning-strike

16:46 April 21

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

Thunder Storm : కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్‌ గ్రామంలో విషాదం నెలకొంది. అప్పటి వరకూ భగభగలాడిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో వర్షం ముంచుకొచ్చింది. ఈ క్రమంలో వర్షానికి తడవకుండా చెట్టు కిందకు వెళ్లారు ఇద్దరు మహిళలు. కాసేపటికే అనూహ్యంగా పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కుప్పగల్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (39), ఉరుకుందమ్మ (33)గా గుర్తించారు.

ఇదీ చదవండి : అలా చేస్తామని భయపెట్టడంతో కారును అప్పగించా: డ్రైవర్​

Last Updated :Apr 21, 2022, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.