ETV Bharat / city

TS LITTER TO KRMB: పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించకుండా ఆపండి: తెలంగాణ లేఖ

author img

By

Published : Aug 7, 2021, 4:07 PM IST

Updated : Aug 7, 2021, 8:26 PM IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

16:02 August 07

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ఏపీ ప్రభుత్వ.. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించకుండా ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్​ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం.. తన పరిమితికి మించి నీరు తీసుకుంటోందన్న తెలంగాణ.. నాగార్జునసాగర్ నీటి అవసరాల కోసం ఈ తరలింపును ఆపాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలు మాత్రమే వాడుకోవాల్సిన ఏపీ.. ఇప్పటికే 25 టీఎంసీలు వరకు తరలించిందని తెలంగాణ తెలిపింది. నీటిని తరలించకుండా ఆపాలని లేఖలో తెలంగాణ కోరింది.


ఇదీ చదవండి...

PULICHINTALA: అర కిలోమీటర్​ దూరంలో క్రస్ట్‌ గేటు లభ్యం

Last Updated : Aug 7, 2021, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.