ETV Bharat / city

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

author img

By

Published : Oct 18, 2020, 12:44 PM IST

Updated : Oct 18, 2020, 4:48 PM IST

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా 728 మందిని ప్రభుత్వం నియమించింది.

Announcement of the final list of Chairmen and Directors of BC Corporations
బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు తుది జాబితా ప్రకటిస్తున్న మంత్రులు

బీసీ కార్పొరేషన్లకు... ఛైర్మన్లు, డైరెక్టర్లను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 139 వెనుకబడిన కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..... ఒక్కో కార్పొరేషన్ కు ఒక ఛైర్మన్... 12 మంది డైరెక్టర్లను నియమించింది. మొత్తంగా... 56 బీసీ కార్పొరేషన్లకు గానూ ఛైర్మన్లు, డైరెక్టర్లుగా 728 మందిని నియమించింది.

56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు..

రజక :‌ సుగుమంచిపల్లి రంగన్న(అనంతపురం)

కురుబ/కురుమ:‌ కోటి సూర్యప్రకాశ్ బాబు(అనంతపురం)

తొగట :‌ గడ్డం సునీత(అనంతపురం)

కుంచిటి వక్కళిగ :‌ బి.నళని(అనంతపురం)

వన్యకులక్షత్రియ:‌ కె.వనిత(చిత్తూరు)

పాల-ఎకరి :‌ తరిగొండ మురళీధర్(చిత్తూరు)

ముదలియార్ :‌ గోవిందరాజన్ సురేశ్(చిత్తూరు)

ఈడిగ :‌ కె.శాంతి(చిత్తూరు)

గాండ్ల/తెలికుల :‌ భవానీప్రియ(తూర్పుగోదావరి)

పెరిక :‌ పురుషోత్తం గంగాభవానీ(తూ.గో.)

అగ్నికుల క్షత్రియ :‌ హరి(తూ.గో.)

అయ్యారక :‌ రాజేశ్వరి(తూ.గో.)

షేక్ :‌ షేక్ యాసిన్(గుంటూరు)

వడ్డెర :‌ రేవతి(గుంటూరు)

కుమ్మరి శాలివాహన :‌ పురుషోత్తం(గుంటూరు)

కృష్ణ బలిజ/పూసల :‌ కోలా భవాని(గుంటూరు)

యాదవ :‌ హరీశ్‌కుమార్(కడప)

నాయీబ్రాహ్మణ :‌ యానాదయ్య(కడప)

పద్మశాలి :‌ విజయలక్ష్మి(కడప)

నూర్‌బాషా/దూదేకుల :‌ ఫకూర్‌బీ(కడప)

సాగర ఉప్పర :‌ రమణమ్మ(కడప)

విశ్వబ్రాహ్మణ :‌ తోలేటి శ్రీకాంత్(కృష్ణా)

గౌడ :‌ శివరామకృష్ణ(కృష్ణా)

వడ్డెలు :‌ సైదు గాయత్రి సంతోష్(కృష్ణా)

భట్రాజు :‌ కూరపాటి గీతాంజలి దేవి(కృష్ణా)

వాల్మీకి/బోయ :‌ మధుసూదన్(కర్నూలు)

కుర్ణి/కరికలభక్తుల :‌ శారదమ్మ(కర్నూలు)

వీరశైవ లింగాయత్ :‌ రుద్రగౌడ్(కర్నూలు)

బెస్త: తెలుగు సుధారాణి(కర్నూలు)

ముదిరాజ్ :‌ వెంకటనారాయణ(నెల్లూరు)

జంగం :‌ ప్రసన్న(నెల్లూరు)

బొందిలి :‌ కిశోర్‌సింగ్(నెల్లూరు)

ముస్లిం సంచార జాతుల :‌ సయ్యద్ ఆసిఫా(నెల్లూరు)

చట్టాడశ్రీవైష్ణవ :‌ మనోజ్‌కుమార్(ప్రకాశం)

ఆరెకటిక :‌ కుమారలక్ష్మి(ప్రకాశం)

దేవాంగ :‌ సురేంద్రబాబు(ప్రకాశం)

మేదర :‌ లలితా నాంచారమ్మ(ప్రకాశం)

కళింగ :‌ పేరాడ తిలక్(శ్రీకాకుళం)

కళింగ కోమటి/కళింగ వైశ్య :‌ సూరిబాబు(శ్రీకాకుళం)

రెడ్డిక:‌ లోకేశ్వరరావు(శ్రీకాకుళం)

పోలినాటి వెలమ :‌ కృష్ణవేణి(శ్రీకాకుళం)

కురకుల :‌ రాజపు హైమావతి(శ్రీకాకుళం)

శ్రీసయన :‌ చీపురు రాణి(శ్రీకాకుళం)

మత్స్యకార :‌ కోలా గురువులు(విశాఖ)

గవర :‌ బొడ్డేడ ప్రసాద్(విశాఖ)

నగరాల :‌ పిల్లా సుజాత(విశాఖ)

యాత :‌ పిల్లి సుజాత(విశాఖ)

నాగవంశం :‌ బొడ్డు అప్పలకొండమ్మ(విశాఖ)

తూర్పు కాపు/ గాజులకాపు :‌మామిడి శ్రీకాంత్(విజయనగరం)

కొప్పుల వెలమ :‌ నెక్కల నాయుడు బాబు(విజయనగరం)

శిష్టకరణం:‌ మహంతి అనూష పట్నాయక్(విజయనగరం)

దాసరి:‌ రంగుముద్రి రమాదేవి(విజయనగరం)

సూర్యబలిజ :‌ శెట్టి అనంతలక్ష్మి(పశ్చిమ గోదావరి)

శెట్టిబలిజ :‌ తమ్మయ్య(పశ్చిమ గోదావరి)

అత్యంత వెనుకబడిన వర్గాలు :‌ వీరన్న(ప.గో.)

అతిరస కార్పొరేషన్ :‌ ఎల్లా భాస్కర్‌రావు(పశ్చిమ గోదావరి)

ఇదీ చదవండి:

తెలుగు యువ ఐఏఎస్‌ అధికారికి అరుదైన అవకాశం

Last Updated : Oct 18, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.