ETV Bharat / city

Kanakamedala: 'అఫిడవిట్‌ జగన్‌ చేతగానితనాన్ని చాటుతోంది': కనకమేడల

author img

By

Published : Apr 4, 2022, 12:38 PM IST

MP Kanaka: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ జగన్‌ చేతగానితనాన్ని చాటుతోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు.

tdp mp kanakamedala
అఫిడవిట్‌ జగన్‌ చేతగానితనాన్ని చాటుతోంది

అఫిడవిట్‌ జగన్‌ చేతగానితనాన్ని చాటుతోంది

MP Kanaka: అమరావతిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ ముఖ్యమంత్రి జగన్‌ చేతగానితనాన్ని చాటుతోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. వాళ్ల అసమర్థతను చంద్రబాబుపై నెట్టేందుకు ప్రయత్నించడం తప్ప ఈ మూడేళ్లలో జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి: Pawan Kalyan: ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన: పవన్‌కల్యాణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.