ETV Bharat / city

ఆర్టీసీ ఛైర్మన్ పదవికి వర్ల రామయ్య రాజీనామా

author img

By

Published : Oct 26, 2019, 1:36 PM IST

tdp leader resign as APSRTC chairman

ఆర్టీసీ ఛైర్మన్ పదవికి వర్ల రామయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శికి పంపారు.


తెదేపా నేత వర్ల రామయ్య ఆర్టీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రవాణాశాఖ ముఖ్య కార్యదర్శికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న ఆయన ఎట్టకేలకు రాజీనామా చేశారు.


ఇదీ చదవండి: ప్రపంచ రికార్డును బద్దలు కొడతానంటోన్న చిన్నారి!

Intro:Body:

taza varla


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.