ETV Bharat / city

Weather Alert: రాగల 2 రోజుల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

author img

By

Published : Jul 3, 2021, 3:54 PM IST

rains in ap
రాష్ట్రంలో వర్షాలు

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర, దక్షిణ కోస్తాలో.. ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఇవాళ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురవనుందని ఓ ప్రకటనలో పేర్కొంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రేపు భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి:

AMARAVATI: ఎమ్మెల్యే శ్రీదేవికి నిరసన సెగ.. రాజీనామా చేయాలని రైతుల డిమాండ్

Viral Video: ముక్కులోకి పాము దూర్చుకున్న వ్యక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.