ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా

author img

By

Published : Mar 22, 2020, 7:14 PM IST

కరోనా నివారణలో భాగంగా ఈనెలతో పాటు ఏప్రిల్ మాసంలో జరగాల్సిన ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి.

postpone appsc exams due to caroona affect
postpone appsc exams due to caroona affect

ఈ నెలతో పాటు ఏప్రిల్​ మాసంలో జరగాల్సిన ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్-1, డిగ్రీ కళాశాల లెక్చరర్లు, కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రటించింది. కరోనా నివారణలో భాగంగా వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో 3 జిల్లాల్లో కరోనా ప్రభావం:కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.