ETV Bharat / city

online invitation in srikalahasti temple: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆన్​లైన్​లో ఆహ్వాన పత్రికలు

author img

By

Published : Feb 9, 2022, 11:53 AM IST

online invitation in srikalahasti
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆన్​లైన్​లో ఆహ్వాన పత్రికలు

online invitation in chittoor: కరోనా నిబంధనల కారణంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆన్​లైన్​లో పంపుతున్నారు. ఈ నెల 24 నుంచి స్వామి వారి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.

online invitation: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరగనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆన్​లైన్​లో ఆహ్వాన పత్రికలను పంపుతున్నారు. కరోనా నిబంధనల మేరకు ఈ ఏడాది నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు. అయితే 24 నుంచి ఉత్సవాల ప్రారంభం కాగా 25న జరిగే స్వామి వారి ధ్వజారోహణం తేదీ తప్పుగా రాయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.