ETV Bharat / city

అధ్యాపక పోస్టుల రాత పరీక్షలు వాయిదా

author img

By

Published : Mar 13, 2020, 6:32 AM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టుల ప్రధాన రాత పరీక్షలను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. ఈ నెల 21, 22 తేదీల్లో అధ్యాపకులు, ఈ నెల 27 నుంచి 29వ తేదీ మధ్య నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీ రాత పరీక్షలు జరగాల్సి ఉంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా వీటిని వాయిదా వేసినట్లు కమిషన్‌ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అధ్యాపక పోస్టుల రాత పరీక్షలు వాయిదా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.