ETV Bharat / city

Corona cases: రాష్ట్రంలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38 మరణాలు

author img

By

Published : Jun 25, 2021, 5:18 PM IST

Updated : Jun 25, 2021, 5:48 PM IST

corona cases
కరోనా కేసులు

17:10 June 25

తూర్పుగోదావరిలో అత్యధికంగా 909 మంది బాధితులు

రాష్ట్రంలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38 మరణాలు

రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 4,458 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. అలాగే 6,313 మంది కరోనా నుంచి కొలుకున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 909 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధారణ అవ్వగా.. అత్యల్పంగా విజయనగరంగా 98మందికి సోకింది. ఈ మహమ్మారి కారణంగా మరో 38 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో 9మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,51,41,485 మందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండీ.. VIDEO VIRAL: కారుతో ఢీకొట్టాడు..అడిగితే దురుసుగా ప్రవర్తించాడు

Last Updated : Jun 25, 2021, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.