ETV Bharat / city

17 నుంచి ఆంధ్రప్రదేశ్​కు దశలవారీగా బస్సుల రాకపోకలు: కర్ణాటక ఆర్టీసీ

author img

By

Published : Jun 15, 2020, 4:59 PM IST

ఏపీకి బస్సులు పునరుద్ధరిస్తున్నట్లు కర్ణాటక ఆర్టీసీ వెల్లడించింది. ఈనెల 17 నుంచి ఏపీకి దశాల వారీగా బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది.

karnataka rtc services
karnataka rtc services

ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు పునరుద్ధరిస్తున్నట్లు కర్ణాటక ఆర్టీసీ వెల్లడించింది. ఈ నెల 17 నుంచి ఏపీకి దశలవారీగా బస్సులు నడుపుతామని తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

తొలివిడతలో నడవనున్న బస్సు సర్వీసులు

  • బెంగళూరు నుంచి అనంతపురం, హిందూపురం
  • బెంగళూరు నుంచి కదిరి, పుట్టపర్తి, కల్యాణదుర్గం, రాయదుర్గం
  • బెంగళూరు నుంచి కడప, ప్రొద్దుటూరు, మంత్రాలయం, తిరుపతి
  • బెంగళూరు నుంచి చిత్తూరు, మదనపల్లి, నెల్లూరు, విజయవాడ
  • బళ్లారి నుంచి విజయవాడ, అనంతపురం, కర్నూలు, మంత్రాలయం
  • రాయచూరు నుంచి మంత్రాలయం
  • హపూర్‌ నుంచి మంత్రాలయం, కర్నూలు

పై సర్వీసులకు సంబంధించిన ఆన్‌లైన్‌, కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు కర్ణాటక ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేను వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.