ETV Bharat / city

'వెనక్కి పంపించింది చంద్రబాబునే కాదు... పరిశ్రమలు, పెట్టుబడులనూ'

author img

By

Published : Feb 28, 2020, 8:08 PM IST

విమానం ఎక్కించి చంద్రబాబు ఒక్కరినే విశాఖ నుంచి పంపలేదు...విశాఖకు రావాల్సిన పరిశ్రమలు,పెట్టుబడులను ముఖ్యమంత్రి తరిమేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ధాన్యం రైతులకు 3వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉందని దేవినేని అన్నారు. రైతుల సమస్యలు మంత్రి కొడాలి నానికి పట్టవా అని నిలదీశారు. సభాపతి తమ్మినేని సొంత జిల్లా శ్రీకాకుళంలోనే ధాన్యం రైతులకు 501కోట్లు రావాల్సి ఉందని... ఆ విషయం పక్కనపెట్టి రాజ్యాంగ పదవిలో ఉండి చంద్రబాబునాయుడుని తిడుతున్నారని విమర్శించారు.

investments and industries are gone along with chandrababu naidu in visakha   said by ex minister devineni uma
investments and industries are gone along with chandrababu naidu in visakha said by ex minister devineni uma

.

ప్రభుత్వ వైఖరిపై మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా

ఇదీ చూడండి పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయి..ఈటీవీ భారత్​ స్పెషల్​ రిపోర్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.