మహా సమరంలో విజేతలెవరు?.. క్షణక్షణం అప్డేట్స్ మీకోసం
By
Published : Dec 3, 2020, 10:49 AM IST
|
Updated : Dec 21, 2020, 12:08 PM IST
తెలంగాణలో ముగిసిన గ్రేటర్ సమరం.. ఓటరు తీర్పు పెట్టెల్లో నిక్షిప్తం. ఏ పార్టీకి దక్కనుందో గెలుపు దండ.. బల్గియాపై ఎవరబోయేది ఎవరి జెండా? ప్రతాపం చూపేది ఎవరు? ప్రభావం చూపేది ఎవరు? తెలుగునాట ఉత్కంఠ రేపిన మహానగర.. మహా సంగ్రామంలో విజేతలెవరు? పరాజితులెవరు? కచ్చితమైన ఫలితాలను మీరు ఎక్కడున్నా అరచేతిలో అందిస్తోంది... ఈటీవీ భారత్ యాప్. 30 కౌంటింగ్ కేంద్రాల నుంచి తాజా సమాచారం కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్ యాప్.
greater-hyderabad
మహా సమరంలో విజేతలెవరు?.. క్షణక్షణం అప్డేట్స్ మీకోసం